AP ICET 2020 Admission Notification for MBA and MCA

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ వృత్తి విద్యా క‌ళాశాల‌ల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఐసెట్ ప్రకటన విడుదలైంది. ఏపీ ఉన్నత విద్యా మండలి తరఫున శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఈ పరీక్షను నిర్వహిస్తోంది.

ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐసెట్) - 2020

కోర్సులు: ఎంబీఏ, ఎంసీఏ.

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక: ప్రవేశ పరీక్ష (ఐసెట్) ద్వారా.

ప్రవేశ పరీక్ష తేది: ఏప్రిల్ 27, 2020.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

రిజిస్ట్రేష‌న్ ఫీజు: రూ.550

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రారంభం: 03.03.2020

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 02.04.2020

Related Posts



No comments:

Post a Comment