AP PECET 2020 for Physical Education Admissions in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లోని వర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీఈసెట్ ప్రకటన విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఈ పరీక్షను నిర్వహిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీఈసెట్) - 2020

కోర్సులు: బీపీఈడీ, యూజీ డీపీఈడీ

కాల వ్యవధి: 2 సంవత్సరాలు

ఎంపిక: పీఈసెట్ ద్వారా.

పీఈసెట్ తేది: 05.05.2020 నుంచి

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ఆన్‌లైన్‌దరఖాస్తు ప్రారంభం: 10.03.2020

Related Posts



No comments:

Post a Comment