* శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎస్‌కేయూసెట్) - 2020
కోర్సులు: ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ.
ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎస్‌కేయూసెట్) ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు: రూ.500
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.03.2020.
దరఖాస్తుకు చివరితేది: 10.04.2020
No comments:
Post a Comment